Katta Rasheed Ahmed
- అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
వేస్ట్ యాప్...దండగ, నావరకైతే ఏరోజు కూడా genuine గా service లేదు, Benguluru - Anantapur మధ్య, యాప్ లో ఒక రేటు తరువాత ఓ రేటు, ఈ కరోనా కష్ట కాలంలో వీరు నిలువు దోపిడి చేస్తున్నారు..,అందరూ దొంగలే వీళ్లతో తస్మాత్ జాగ్రత్త, మన అవసరాన్ని వీళ్లు cash చేసుకుంటున్నారు. యాప్ లో ఉండే చార్జి కి దాదాపు 3 రెట్లు అధికంగా చార్జీలు ఉంటున్నాయి...I Don't like this type ఫాల్తు system 👊
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు