ఫ్యామిలీ డ్రస్అప్

యాడ్స్ ఉంటాయి
3.7
11.8వే రివ్యూలు
1మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
PEGI 3
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ గేమ్ పరిచయం

అమ్మాయిల కోసం డ్రస్అప్ గేమ్ నచ్చితే 3 కుటుంబాలని డ్రస్అప్ చేసే ప్రత్యేకమైన గేమ్ను డౌన్లోడ్ చేయండి. ప్రతి కుటుంబంలో 4 పాత్రలు ఉన్నాయి: తల్లిదండ్రులు(అమ్మా,నాన్న),ఇద్దరు పిల్లలు(ఓ అమ్మాయి(కూతురు) మరియు ఓ అబ్బాయి(కొడుకు)). సిటీలో ఉన్న షాపింగ్ డే కోసం వాళ్ళను డ్రస్అప్ చేయండి. సన్నీ బీచ్ రిసార్ట్ లో కానీ థీమ్ పార్క్ లో కానీ వారంతాన్ని గడుపుతున్నట్టుగా తయారు చేయండి.
ప్రతీ కుటుంబ సభ్యుడికి తగ్గట్టుగా ఆయన లేక ఆమె క్యాటగిరీలలో నుండి ధరించండి.
అమ్మ ఐటమ్లు : స్టైలిష్ హెయిర్ స్టైల్స్, డ్రస్ లు, టాప్స్, స్కర్టులు, లెగ్గింగ్స్, బూట్లు, హ్యాండ్బ్యాగులు;
నాన్న ఐటమ్లు : మోడ్రన్ హెయిర్ స్టైల్స్, టీషర్టులు,ప్యాంట్లు,షార్ట్స్,బూట్లు, టోపీలు, అలాగే మరికొన్ని ఇతర వస్తువులు.
కూతురు ఐటమ్లు : హెయిర్, టాపులు, స్కర్టులు, డ్రస్ లు, సాక్స్, బూట్లు, అమ్మాయి బొమ్మలు (డాల్స్, టెడ్డి బేర్ మరియు ఇతర బొమ్మలు);
కొడుకు ఐటమ్లు : హెయిర్, ప్యాంట్లు, షార్ట్స్, టీ షర్టులు, సాక్స్, బూట్లు, అబ్బాయి బొమ్మలు (బొమ్మ కారు, విమానం, రోబోట్ మరియు ఇతర వస్తువులు)

మా స్టూడియో లోని ఇతర గేమ్స్ లాగే ప్రతిదీ ఉచితం. ఇన్-యాప్ అమ్మకాలు ఏవీ లేవు. ఈ పూర్తి కుటుంబానికి దుస్తులు తయారు చేసి మీ ఫ్యాషన్ డిజైనింగ్ నైపుణ్యాలను మెరుగుపర్చుకోండి. మంచి దుస్తులను అమ్మకి, నాన్నకి, అక్కకి,తమ్ముడికి ఒకే స్క్రీన్ మీద తయారుచేయండి.

మీకు ఒకేసారి 2 లేక అంతకన్నా ఎక్కువ బొమ్మలకి మేకోవర్ చేయడం ఇష్టమయితే మా ఈ ఉచిత డ్రస్అప్ గేమ్ లును చూడండి. “కపుల్ డ్రస్అప్”, “బియఫ్ యఫ్ డ్రస్అప్”, “పజామా పార్టీ” అవి చూడటానికి "More by Games For Girls" లింక్ ను చూడండి!
అప్‌డేట్ అయినది
24 అక్టో, 2022

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
లొకేషన్, యాప్ యాక్టివిటీ మరియు పరికరం లేదా ఇతర IDలు
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, యాప్ యాక్టివిటీ ఇంకా 2 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
డేటాను తొలగించడం సాధ్యం కాదు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

3.5
8.79వే రివ్యూలు

కొత్తగా ఏమి ఉన్నాయి

Improves app performance