ప్రియమైన అమ్మాయిలు, ఈ అద్భుత కథ లోకీ వెళ్ళి అందమైన యువరాణిగా అవ్వాలనుకుంటున్నారా? మీకు ఫ్యాషన్ మరియు సెలూన్ అంటే ఇష్టమా? అలాగైతే మీకు ఈ సరి కొత్త అందమైన యువరాణుల డ్రెస్అప్, మకోవర్ అమ్మాయిల గేములు బాగా నచ్చుతుంది!
ఈ ఆసక్తికరమైన డ్రెస్ అప్ గేమ్ లో 4 సుందరమైన యువరాణులు ఏదురుచూస్తున్నారు. డజన్ల ఫ్యాన్సీ దుస్తులు, టాప్లు, స్కర్టలూ, టోపీలు, నేక్లేసులూ, హ్యాండ్ బ్యాగులూ, పూలూ, ఇంకా బెల్టులూ యెంచుకోవచ్చు.
యువరాణుల అందానికి తగ్గట్టుగా ప్రత్యేకమైన దుస్తులతో తయారు చేయండి. మీకు నచ్చినట్టు ప్రతీ యువరాణిని డ్రెస్ అప్ చెయండి!
అమ్మాయిలకు ఈ గేమ్ బాగా నచ్చుతుంది, కారణం ఏవీ లాక్ చెయబడలేదూ, ప్రతిదీ ఫ్రీ. బాల్ కోసం, పార్క్ లో నడవడం కోసం, గర్ల్ ఫ్రెండ్తో పార్టీ కోసం, రాయల్ పెళ్ళి కోసం డ్రెస్అప్ చేయండి!
అశ్చర్యపరిచే ఫ్యాషన్ డిజైనర్స్, ఇంకా అన్నీ వయసుల ఫ్యాషనిష్టాల కోసం మరిన్ని ఫ్రీ అమ్మయిల గేమ్స్ "More from Games For Girls" లింక్ ను ఫాలో చేయండి.
అప్‌డేట్ అయినది
27 మార్చి, 2023