Android Switch ఇప్పటికే మీ Android పరికరంలో ఇన్‌స్టాల్ అయి ఉంది, కాబట్టి మీరు సెటప్ సమయంలో మరొక ఫోన్ లేదా టాబ్లెట్ నుండి ఫోటోలను, వీడియోలను, కాంటాక్ట్‌లను, మరిన్నింటిని సురక్షితంగా కాపీ చేయవచ్చు.
అంతేకాకుండా, మీ వద్ద Pixel 9, Pixel 9 Pro లేదా Pixel 9 Pro Fold ఉన్నట్లయితే, మీ వద్ద మీ ఇతర పరికరం లేకపోయినా కూడా సెటప్ చేసిన తర్వాత ఎప్పుడైనా మీ డేటాను తరలించడానికి మీరు Android Switchను ఉపయోగించవచ్చు.
అప్‌డేట్ అయినది
25 నవం, 2024