మీషో అనే ఒకే యాప్‌ని ఉపయోగించి మీరు ఇప్పుడు మీ కోసం షాపింగ్ చేయవచ్చు లేదా ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించవచ్చు! మీషో, సొగసైన అధిక నాణ్యత గల జీవనశైలి ఉత్పత్తులను అతి తక్కువ హోల్‌సేల్ ధరలకే అందిస్తుంది, ఇవి ఏ బడ్జెట్‌లోనైనా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. షాపింగ్తో పాటు, మీరు మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు కూడా ఉత్పత్తులను తిరిగి అమ్మవచ్చు. సున్నా పెట్టుబడితో నేడే మీ ఆన్‌లైన్ బిజినెస్‍ని ప్రారంభించండి! ఇంటి నుండి పని చేయండి మరియు కేవలం ఫోన్‌తో ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించండి.
ప్రతి క్యాటగరిలోను భారీ రకాల ఉత్పత్తులు
మీరు అతి తక్కువ ధరలకు అధిక నాణ్యత గల ఉత్పత్తుల కోసం చూస్తున్నట్లయితే, మీరు సరైన స్ధానంలో ఉన్నారు. మహిళల ఫ్యాషన్, పురుషుల ఫ్యాషన్, న్యూ కిడ్స్ ఫ్యాషన్, యాక్సెసరీస్, హోమ్ & కిచెన్ ఎస్సెన్షియల్స్, బ్యూటీ & హెల్త్ ఎస్సెన్షియల్స్ వంటి 650+ క్యాటగరిల నుండి 50 లక్షలకు పైగా అధిక నాణ్యత గల ఉత్పత్తుల నుండి ఎంచుకోండి..
మా ఫ్యాషన్ మరియు జీవనశైలి సేకరణలో చీరలు, లెహెంగాలు, కుర్తాలు మరియు జాకెట్టు వంటి ఎత్నిక్ వేర్ నుండి వెస్టర్న్ వేర్, యాక్సెసరీస్, బ్యాగ్స్, ఫుట్ వేర్ మరియు జ్యువలరీ వరకు, ప్రతిదీ ఉంది. మీరు మా సేకరణలో పురుషుల కోసం సరికొత్త దుస్తులు మరియు యాక్సెసరీస్లను కూడా కనుగొంటారు. ఇవి మాత్రమే కాకుండా షాపింగ్ లేదా రీసెల్లింగ్ కోసం! బేసిక్ కిచెన్ యాక్సెసరీస్ & హోమ్ డెకర్ ఐటమ్స్ నుండి డైలీ అప్లయన్స్ & ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వరకు మీషో లో ప్రతిదీ కనుగొంటారు
మీషో యాప్‌లో ఎలా షాపింగ్ చేయవచ్చు
వివిధ క్యాటగరీలలోని ఉత్పత్తుల కోసం షాపింగ్ చేయడానికి మీషో యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి. మీషో ఆన్‌లైన్ యాప్ మీకు ఉత్పత్తులపై అతి తక్కువ హోల్‍సేల్ అమ్మకపు ధరలను అందిస్తుంది, ఇవి నేరుగా సప్లయర్ నుండి లభిస్తాయి.
మీరు మీ ఇంటి అవసరాలకు ఏదైనా కొనవచ్చు. ₹99, ₹ 200, ₹ 500 కన్నా తక్కువ ధర గల షాపింగ్ ఎంపికలతో, మీషో యాప్ సరైన షాపింగ్ భాగస్వామి.
మీషో యాప్‌లో రీసేల్ చేయడం మరియు డబ్బు సంపాదించడం ఎలా (3 సాధారణ దశల్లో)
1. బ్రౌజ్ చేయండి - హోల్‌సేల్ ధరల వద్ద వివిధ రకాల సొగసైన అధిక నాణ్యత గల జీవనశైలి ఉత్పత్తులను బ్రౌజ్ చేయడానికి మీషో లో సైన్ అప్ చేయండి.
2. షేర్ చేయండి - మీరు అమ్మదలిచిన ఉత్పత్తిని కనుగొన్న తర్వాత, దాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు ఇప్పటికే ఉన్న కస్టమర్ నెట్‌వర్క్‌లతో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్‌లో షేర్ చేయండి.
3. సంపాదించండి - మీరు ఆర్డర్‌లను పొందిన తర్వాత, ఉత్పత్తుల యొక్క హోల్ సేల్ ధరలకే మీ లాభాల మార్జిన్‌ను జోడించండి, మీ కస్టమర్ నుండి చెల్లింపును సేకరించి, వాటికి ఆర్డర్‌లను ఉంచండి. ఒకవేళ కస్టమర్ క్యాష్ ఆన్ డెలివరీ (COD) ఎంచుకుంటే, మీ లాభం మీ బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయబడుతుంది.
మీషో భారతదేశానికి ఇష్టమైన వన్-స్టాప్ ఆన్‌లైన్ షాప్ ఎందుకు?
1. తక్కువ ధరలకు అధిక-నాణ్యత ఉత్పత్తులు
అధిక నాణ్యత గల ఫ్యాషన్ మరియు జీవనశైలి ఉత్పత్తులను భారతదేశం అంతటా అందించే ఉత్తమ హోల్‌సేల్ వ్యాపారుల నెట్‌వర్క్ నుండి మీకు కావలసిన ధరలకు ఉత్పత్తులను ఆర్డర్ చేయండి. మీషో లోని ఉత్పత్తులు నేరుగా సప్లయర్ మరియు తయారీదారు నుండి కొనుగోలు చేయబడతాయి కాబట్టి అవి మీకు హోల్‌సేల్ ధరలకు లభిస్తాయి.
2. ఉచిత డెలివరీ / ఉచిత రవాణా
మీషో కనీస ఆర్డర్ విలువలకు మాత్రమే కాకుండా అన్ని ఆర్డర్‌లకు ఉచిత డెలివరీని అందిస్తుంది.
3. క్యాష్ ఆన్ డెలివరీ (COD) అందుబాటులో ఉంది
మీషో ఉత్పత్తులు క్యాష్ ఆన్ డెలివరీ (సిఓడి)కి అందుబాటులో ఉన్నాయి. మీరు ఉత్పత్తిని అందుకున్న తర్వాత కూడా చెల్లించడానికి ఎంచుకోవచ్చు.
4. ఉచిత రిటర్న్స్ / రీఫండ్స్
మేము అందించే 7-రోజుల ఉచిత రిటర్న్ & రీఫండ్ పాలసీ ద్వారా ఎటువంటి ప్రశ్నలు అడగకుండా మీ ఉత్పత్తి తిరిగి ఇవ్వబడుతుంది. ఈ పాలసీలతో, ఆన్‌లైన్ షాపింగ్ మరియు రీసెల్లింగ్ ద్వారా డబ్బు సంపాదించడం సురక్షితమైన అనుభవం!
5. 100% సురక్షితమైనది & సకాలంలో చెల్లింపులు
మా చెల్లింపు గేట్‌వేలు ఆన్‌లైన్ చెల్లింపుల కోసం సురక్షితమైనవి మరియు వేగవంతమైనది. మీ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‍లు మరియు చెల్లింపు వివరాలు భద్రపరచబడ్డాయి.మీ కమిషన్ స్వయంచాలకంగా మీ బ్యాంక్ ఖాతాలోకి నెలకు మూడుసార్లు ట్రాన్స్ఫర్ చేయబడుతుంది.
అయితే, మీరు ఇంకా దేని కోసం ఎదురు చూస్తున్నారు? ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం ప్రారంభించండి లేదా ఇప్పుడే ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించండి! సంతోషకరమైన ఆన్‌లైన్ షాపింగ్ అనుభవానికి మరియు విజయవంతమైన రీసెల్లింగ్ జర్నీకు అభినందనలు!
అప్‌డేట్ అయినది
17 జన, 2025