Spotify సంగీతం మరియు పాడ్‌కాస్ట్ యాప్‌తో, మిలియన్ల కొద్దీ పాటలు, ఆల్బమ్‌లు మరియు ఒరిజినల్ పాడ్‌కాస్ట్‌లను ఉచితంగా ప్లే చేయవచ్చు. మీ మొబైల్ లేదా టాబ్లెట్‌లో సంగీతం మరియు పాడ్‌కాస్ట్‌లను ప్రసారం చేయండి, ఆల్బమ్‌లు, ప్లేలిస్ట్‌లు లేదా సింగిల్ పాటను కూడా ఉచితంగా కనుగొనండి. మీరు ఎక్కడ ఉన్నా ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి మరియు వినడానికి Spotify Premiumకు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.
Spotify మీకు ఉచిత సంగీతం, క్యూరేటెడ్ ప్లేలిస్ట్‌లు, ఆర్టిస్ట్‌లు మరియు మీరు ఇష్టపడే పాడ్‌కాస్ట్‌ల ప్రపంచానికి యాక్సెస్‌ని ఇస్తుంది. పాడ్‌కాస్ట్‌లు, కొత్త సంగీతం, టాప్ పాటలను కనుగొనండి లేదా మీకు ఫేవరెట్ ఆర్టిస్ట్‌లు మరియు ఆల్బమ్‌లను వినండి.
సంగీతం మరియు పాడ్‌కాస్ట్‌లకు Spotify ఎందుకు? • 80 మిలియన్లకు పైగా పాటలు మరియు 4 మిలియన్ పాడ్‌కాస్ట్‌లను వినండి (మరియు ఇంకా కౌంటింగ్) • కొత్త సంగీతం, ఆల్బమ్‌లు, ప్లేలిస్ట్‌లు మరియు అసలైన పాడ్‌కాస్ట్‌లను కనుగొనండి • లిరిక్ టైప్ చేయడం ద్వారా మీకు ఇష్టమైన పాట లేదా ఆర్టిస్ట్ కోసం శోధించండి • అన్ని పరికరాల్లో సంగీతం మరియు పాడ్‌కాస్ట్‌లలో అద్భుతమైన ధ్వని నాణ్యతను ఆస్వాదించండి
• మీ మూడ్‌కి అనుగుణంగా మీ స్వంత సంగీత ప్లేలిస్ట్‌లను సృష్టించండి మరియు షేర్ చేయండి లేదా మీరు ఇష్టపడే ఇతర ప్లేలిస్ట్‌లను కనుగొనండి • మీ కోసం రూపొందించిన రోజువారీ సంగీత మిక్స్‌లను వినండి • వివిధ జానర్‌లు, దేశాలు లేదా దశాబ్దాల నుండి టాప్ పాటలను అన్వేషించండి • మా లిరిక్స్ ఫీచర్‌తో ప్రతి పాటతో పాటు పాడండి • మీకు ఇష్టమైన Netflix షోల నుండి సంగీతాన్ని ప్లే చేయండి • మీకు ఇష్టమైన పాడ్‌కాస్ట్‌లకు సబ్‌స్క్రైబ్ చేయండి, తద్వారా మీరు ఎపిసోడ్‌ను ఎప్పటికీ మిస్ అవ్వరు, ఆపై మీ స్వంత పాడ్‌కాస్ట్ లైబ్రరీని నిర్వహించండి • వ్యక్తిగత పాడ్‌కాస్ట్‌లను ప్లేలిస్ట్‌ల్లోకి బుక్‌మార్క్ చేయండి • మీ మొబైల్, టాబ్లెట్, డెస్క్‌టాప్, ప్లేస్టేషన్, Chromecast, TV లేదా ధరించగలిగే పరికరంలో సంగీతం మరియు పాడ్‌కాస్ట్‌లను వినండి
ఇలాంటి జనాదరణ పొందిన మరియు ప్రత్యేకమైన పాడ్‌కాస్ట్‌లను వినండి; • డబ్బా కథలు • పూరి మ్యూజింగ్స్ • పావనితో కబుర్లు • గౌతం గేట్‌వేస్
ప్రపంచం నలుమూలల నుండి ఉచితంగా, ఎక్కడైనా, ఎప్పుడైనా సంగీతం మరియు పాడ్‌కాస్ట్‌లను శోధించండి, కనుగొనండి మరియు ప్లే చేయండి లేదా మీ మూడ్‌కి అనుగుణంగా అధునాతన పాటలతో మీ స్వంత సంగీత ప్లేలిస్ట్‌లను సృష్టించండి.
ఇలాంటి ఆర్టిస్ట్‌ల నుండి అధునాతన సంగీతాన్ని వినండి మరియు కనుగొనండి; • గౌతం • పూరిజగన్నాధ్ • పావని • ప్రహ్లాద్ జీవన్ దాస్ • ఆలపాటి
పాపులర్ రేడియో ప్లేలిస్ట్ ఫీచర్ ద్వారా ప్రతిరోజూ మీ ఫేవరెట్ సంగీత ఆర్టిస్ట్‌లను రోజంతా వినండి. మేము ఇప్పటికే క్యూరేట్ చేసిన కొంతమంది ఆర్టిస్ట్‌లు ఇక్కడ ఉన్నారు; • సిద్ శ్రీరామ్ • తమన్ • దేవి శ్రీ ప్రసాద్ • గరికపాటి • హరీష్ శంకర్ • పరశురాం శ్రీనివాస్
40కి పైగా కేటగిరీ జానర్‌లను వినండి - కొత్త విడుదలలు, చార్ట్‌లు, లైవ్ ఈవెంట్‌లు, మీ కోసం రూపొందించబడ్డాయి, ఇంట్లో, మీ కోసం మాత్రమే, వేసవి, పాప్, వర్కౌట్, Hip-Hop, మూడ్, పార్టీ, ప్రైడ్, డ్యాన్స్/ఎలక్ట్రానిక్, ఆల్టర్నేటివ్, ఇండీ, ఈక్వల్, వెల్నెస్, రాక్, ఫ్రీక్వెన్సీ, R&B, డిస్నీ, త్రోబ్యాక్, రాడార్, చిల్, స్లీప్, కారులో, కిడ్స్ & ఫ్యామిలీ, కరేబియన్, క్లాసికల్, రొమాన్స్, జాజ్, ఇన్‌స్ట్రుమెంటల్, ఆఫ్రో, క్రిస్టియన్ మరియు గోస్పెల్ అండ్ కంట్రీ.
గో ప్రీమియం ఎందుకు? • ప్రకటన విరామాలు లేకుండా ఆల్బమ్‌లు, ప్లేలిస్ట్‌లు మరియు పాడ్‌కాస్ట్‌లను వినండి. • మీరు ఎక్కడ ఉన్నా ఆఫ్‌లైన్‌లో సంగీతం మరియు పాడ్‌కాస్ట్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు వినండి. • ఆన్-డిమాండ్ ప్లేబ్యాక్‌తో తిరిగి లోపలికి వెళ్లి, మీ టాప్ పాటలను వినండి. • 4 సబ్‌స్క్రిప్షన్ ఎంపికల నుండి ఎంచుకోండి – వ్యక్తి, ద్వయం, కుటుంబం, విద్యార్థి. ఎటువంటి నిబద్ధత లేదు మరియు మీరు ఎప్పుడైనా రద్దు చేయవచ్చు
దయచేసి గమనించండి: ఈ యాప్ నీల్సన్ యొక్క ప్రేక్షకుల మెజర్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉంది, ఇది నీల్సన్ ఆడియో మెజర్‌మెంట్ వంటి మార్కెట్ పరిశోధనకు సహకరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు పాల్గొనకూడదనుకుంటే, మీరు యాప్ సెట్టింగ్‌లలో నిలిపివేయవచ్చు. మా డిజిటల్ ప్రేక్షకుల మెజర్‌మెంట్ ఉత్పత్తుల గురించి మరియు వాటికి సంబంధించి మీ ఎంపికల గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి మరింత సమాచారం కోసం https://www.nielsen.com/digitalprivacy ని సందర్శించండి.
అప్‌డేట్ అయినది
28 జన, 2025
మ్యూజిక్ & ఆడియో
డేటా భద్రత
arrow_forward
భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం మరియు పరికరం లేదా ఇతర IDలు
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 7 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
వివరాలను చూడండి
రేటింగ్‌లు మరియు రివ్యూలు
phone_androidఫోన్
watchవాచ్
directions_car_filledకారు
laptopChromebook
tablet_androidటాబ్లెట్
4.3
30.4మి రివ్యూలు
5
4
3
2
1
Seetha
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
13 డిసెంబర్, 2024
It is very good We can listen the music while doing some work in other app
2 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
Siva Kumar
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
24 నవంబర్, 2024
Good
5 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
Boinapalli Sai jaswanth
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
9 డిసెంబర్, 2024
super ❤️❤️
కొత్తగా ఏమి ఉన్నాయి
మేము ఎల్లప్పుడూ Spotifyకి మార్పులు చేస్తూ మెరుగులు దిద్దుతూ ఉన్నాం. మీరు దేన్నీ మిస్ కాకుండా ఉండటానికి, మీ అప్‌డేట్‌లను ఆన్ చేసి ఉంచండి.