Signal అనేది గోప్యత ముఖ్యంగా కలిగిన ఒక మెసేజింగ్ యాప్. ఇది ఉచితం మరియు తేలికగా ఉపయోగించవచ్చు, బలమైన ఎండ్ -టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ మీ కమ్యూనికేషన్‌ను పూర్తిగా వ్యక్తిగతంగా ఉంచుతుంది.
• టెక్స్ట్‌లు, స్వర సందేశాలు, ఫోటోలు, వీడియోలు, స్టిక్కర్లు, GIFలు మరియు ఫైళ్ళను ఉచితంగా పంపండి. Signal మీ ఫోన్ యొక్క డేటా కనెక్షన్‌ను ఉపయోగించుకుంటుంది, అందువల్ల మీరు SMS మరియు MMS రుసుములను నివారించవచ్చు.
• అత్యంత స్పష్టమైన ఎన్‌క్రిప్టెడ్ వాయిస్ మరియు వీడియో కాల్స్‌తో మీ స్నేహితులకు కాల్ చేయండి. 40 మంది వరకు గ్రూప్ కాల్స్‌కు మద్దతు ఇవ్వబడతాయి.
• 1,000 మంది వరకు గ్రూప్ చాట్‌లతో కనెక్ట్ అవ్వండి. అడ్మిన్ పర్మిషన్ సెట్టింగ్‌లతో గ్రూపు సభ్యులను ఎవరు పోస్ట్ చేయవచ్చు మరియు నిర్వహించగలరనేది నియంత్రించండి.
• 24 గంటల తరువాత అదృశ్యమయ్యే ఇమేజ్, టెక్ట్స్ మరియు వీడియో స్టోరీలను పంచుకోండి. గోప్యతా సెట్టింగ్‌లు ప్రతి స్టోరీని ఎవరు చూడగలరో మీకు బాధ్యత వహిస్తాయి.
• Signal మీ గోప్యత కొరకు రూపొందించబడింది. మీ గురించి, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మాకు ఏమీ తెలియదు. మా ఓపెన్ సోర్స్ Signal ప్రోటోకాల్ అంటే, మేం మీ సందేశాలను చదవము లేదా మీ కాల్స్‌ని వినం అని అర్థం. మరెవరూ చేయలేరు. బ్యాక్‌డోర్‌లు లేవు, డేటా కలెక్షన్ లేదు, రాజీపడటం లేదు.
• Signal స్వతంత్ర మరియు లాభాపేక్ష లేనిది; విభిన్న రకమైన ఆర్గనైజేషన్ నుంచి విభిన్నమైన సాంకేతికత కలిగినది. 501c3 లాభాపేక్ష లేని సంస్థ వలే, ప్రకటనదారులు లేదా పెట్టుబడిదారుల నుంచి కాకుండా మీ నుంచి విరాళాల ద్వారా మద్దతు లభిస్తుంది.
• మద్దతు, ప్రశ్నలు లేదా మరింత సమాచారం కొరకు దయచేసి సందర్శించండి https://support.signal.org/
మా సోర్స్ కోడ్‌ని తనిఖీ చేయడానికి, https://github.com/signalappని సందర్శించండి.
Twitterపై @signalapp మరియు Instagramపై @signal_app ద్వారా మమ్మల్ని అనుసరించండి
అప్‌డేట్ అయినది
21 డిసెం, 2024