గ్యారీ కెల్లర్ కెల్లర్ విలియమ్స్ రియాల్టీ ఇంటర్ నేషనల్ , అమెరికాలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ కి చైర్మన్ గాఉన్నారు. రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఇప్పటి వరకు మూడు పుస్తకాలు రాసారు.అవన్నీ ఎంతోప్రజాదరణ పొందాయి.
జయ్ పాపాసన్ కెల్లర్ విలియమ్స్ రియాల్టి ప్రచురణ సంస్థ ఉపాధ్యాక్షులు, గ్యారీ కెల్లర్ తో కలిసి పలు పుస్తకాలు రాసారు.