Make Your Bed (Telugu)

· Manjul Publishing
ఈ-బుక్
132
పేజీలు
రేటింగ్‌లు, రివ్యూలు వెరిఫై చేయబడలేదు  మరింత తెలుసుకోండి

ఈ ఇ-పుస్తకం గురించి

చిన్నచిన్న విషయాల మీద ధ్యాస పెట్టండి, మీ జీవితం మారి పోతుంది…ప్రపంచమే మారిపోతుంది.మీ పిల్లలకు,మనవళ్లకు, స్ఫూర్తినిచ్చే పుస్తకం, దీంతో వాళ్లు జీవితంలో సాధించలేనిది అంటూ ఏదీ వుండదు.అద్భుతము, ఆకర్షణీయము, క్లుప్తత ల ముచ్చటైన మేలవింపు ఈ పుస్తకం.

రచయిత పరిచయం

అడ్మిరల్ విలియమ్ హెచ్. మెక్రావెన్ నావికదళంలో విశేష అనుభవమున్న అధికారిగా పనిచేశారు.నావికా దళంలో నేర్చుకున్న పాఠాలు, సుదీర్ఘ అధికారిక పదవిలోనూ ,యావత్ జీవితం ఆయనకి ఆసుత్రాలు ఎంతో ఉపయోగపడ్డాయి .వాటిని సోపానాలుగా చేసుకుని జీవితంలో ఎంతో ఎదిగారు. ఈ పుస్తకంలో ఆ ప్రాథమిక పాఠాల విషయాలు జీవితంలో ఎలా ఉపయోగపడతాయో ఆయన సోదాహరణంగా వివరించారు.

ఈ ఈ-బుక్‌కు రేటింగ్ ఇవ్వండి

మీ అభిప్రాయం మాకు తెలియజేయండి.

పఠన సమాచారం

స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు
Android మరియు iPad/iPhone కోసం Google Play Books యాప్‌ ని ఇన్‌స్టాల్ చేయండి. ఇది మీ ఖాతాతో ఆటోమేటిక్‌గా సింక్ చేయబడుతుంది మరియు మీరు ఆన్‌లైన్‌లో ఉన్నా లేదా ఆఫ్‌లైన్‌లో ఉన్నా చదవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లు
మీ కంప్యూటర్ వెబ్ బ్రౌజర్ ఉపయోగించి Google Playలో కొనుగోలు చేసిన ఆడియోబుక్‌లను మీరు వినవచ్చు.
eReaders మరియు ఇతర పరికరాలు
Kobo eReaders వంటి e-ink పరికరాలలో చదవడానికి, మీరు ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి, దాన్ని మీ పరికరానికి బదిలీ చేయాలి. సపోర్ట్ చేయబడే ఈ-రీడర్‌లకు ఫైళ్లను బదిలీ చేయడానికి వివరణాత్మక సహాయ కేంద్రం సూచనలను ఫాలో చేయండి.