అడ్మిరల్ విలియమ్ హెచ్. మెక్రావెన్ నావికదళంలో విశేష అనుభవమున్న అధికారిగా పనిచేశారు.నావికా దళంలో నేర్చుకున్న పాఠాలు, సుదీర్ఘ అధికారిక పదవిలోనూ ,యావత్ జీవితం ఆయనకి ఆసుత్రాలు ఎంతో ఉపయోగపడ్డాయి .వాటిని సోపానాలుగా చేసుకుని జీవితంలో ఎంతో ఎదిగారు. ఈ పుస్తకంలో ఆ ప్రాథమిక పాఠాల విషయాలు జీవితంలో ఎలా ఉపయోగపడతాయో ఆయన సోదాహరణంగా వివరించారు.