మ్యాట్ హేగ్ ప్రసిద్ధి పొందిన రచయిత, నవలాకారుడు. మానసిక విశ్లేషణ, మానసిక భయాలపై అనేక పుస్తకాలు ప్రచురించిన రచయిత. ఇతని పుస్తకాలు ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడుపోతాయి. ఇతను రాసిన చాలా పుస్తకాలు నలభై భాషలలో అనువాదంతో ప్రచురించటం జరిగింది. ప్రస్తుత పుస్తకంలో సజీవంగా వుండేందుకు మార్గాలను సున్నితంగా తెలియజేసారు రచయిత.