మహానాయకుల ప్రతి ఒక్కరినీ క్రియాశీలురుగా ఎలా ఉత్తేజపరుస్తారు? వ్యక్తులలోనూ సంస్థలలోనూ నాయకులను మన ఇష్టానుసారం అనుసరిస్తాం, కేవలం అవసరాన్ని బట్టి కాదు. వారి కోసం కాక మనకోసం మనం వారిని అనుసరిస్తాం. ఇతరులను ఉత్తేజపరచాలనుకునేవారికి, వారిని వెతుకుతున్న వారికోసం ఈ పుస్తకం.
เกี่ยวกับผู้แต่ง
సైమన్ సినెక్ - లీడర్స్ ఈట్ లాస్ట్ - టుగెదర్ ఈజ్ బెటర్ రచయిత. ఎందరో నాయకులకి, సంస్థలకి స్ఫూర్తివంతమైన ఉపన్యాసాల ద్వారా సేవలు అందించారు. సినెక్ టెడ్ ప్రసంగాలు ఎంతో ఖ్యాతిని గడించాయి.