The Compound Effect (Telugu)

· Manjul Publishing
5.0
एक समीक्षा
ई-बुक
226
पेज
रेटिंग और समीक्षाओं की पुष्टि नहीं हुई है  ज़्यादा जानें

इस ई-बुक के बारे में जानकारी

విజయానికి దగ్గరి దారి ఏదీ లేదు. అలవిమాలిన శ్రమ, కఠోర దీక్షతోనే విజయం సాధ్యమవుతుంది. ‘సక్సెస్ మ్యాగజైన్’ ప్రచురణకర్త డారెన్ హార్డీ రచించిన ‘ది కాంపౌండ్ ఎఫెక్ట్’ పుస్తకానికి ఇది తెలుగు అనువాదం. జీవితంలో ఎంత మాత్రమూ ప్రాధాన్యం లేదని భావించే మీరు విషయాలే మీ భవిష్యత్తును, జీవితాన్ని నిర్దేశిస్తాయి. మీరు దైనందిన జీవితంలో తీసుకునే చిన్నచిన్న నిర్ణయాలు మీ జీవితమనే నావను ఒడ్డుకు చేరుస్తాయి లేదా విపత్తుకు గురిచేస్తాయి. ఈ చిన్నచిన్న నిర్ణయాల ఫలితమే భవిష్యత్తులో ‘సమ్మిశ్రణ ప్రభావం’గా ప్రతిఫలిస్తుంది. ఈ సత్యమే ‘సమ్మిశ్రణ ప్రభావం’ మీకు అందించే కానుక.

रेटिंग और समीक्षाएं

5.0
1 समीक्षा

लेखक के बारे में

డారెన్ హార్డీ ఇరవయ్యేళ్ళకు పైగా వ్యక్తిత్వ వికాసం, విజయ సాధనా రంగాల్లో అగ్రగామి రచయితగా, శిక్షకునిగా విశేష సేవలను అందిస్తున్నారు. మూడు విజయవంతమైన టెలివిజన్ నెట్ వర్క్ లకు నేతృత్వం వహించి, దాదాపు వెయ్యికి పైగా టెలివిజన్ కార్యక్రమాల్ని రూపొందించారు. ఆయన ‘సక్సెస్’ పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు, ప్రచురణకర్త. రిచర్డ్ బ్రాన్సన్, స్టీవ్ జాబ్స్, వారెన్ బఫెట్, డోనాల్డ్ ట్రంప్, హోవార్డ్ షుల్ట్జ్, చార్లెస్ స్క్వాబ్, జెఫ్ బెజోస్ వంటి ప్రముఖులతో డారెన్ హార్డీ ముఖాముఖి చర్చలను జరిపి, వారి విజయ రహస్యాల్ని, అనుభవ సారాంశాన్ని ప్రపంచానికి అందిస్తున్నారు. ‘ది ఎంటర్ ప్రెన్యువర్ రోలర్ కోస్టర్’, ‘డిజైన్ యువర్ ఇయర్ బెస్ట్ ఎవర్’, ‘ఆర్మీ ఆఫ్ ఎంటర్ ప్రెన్యువర్స్’, ‘సక్సెస్ హాబిట్స్ ఆఫ్ సూపర్ అచీవర్స్’ వంటి ఎన్నో బహుళ పాఠకాదరణ పొందిన పుస్తకాలను రచించారు డారెన్ హార్డీ.

इस ई-बुक को रेटिंग दें

हमें अपनी राय बताएं.

पठन जानकारी

स्मार्टफ़ोन और टैबलेट
Android और iPad/iPhone के लिए Google Play किताबें ऐप्लिकेशन इंस्टॉल करें. यह आपके खाते के साथ अपने आप सिंक हो जाता है और आपको कहीं भी ऑनलाइन या ऑफ़लाइन पढ़ने की सुविधा देता है.
लैपटॉप और कंप्यूटर
आप अपने कंप्यूटर के वेब ब्राउज़र का उपयोग करके Google Play पर खरीदी गई ऑडियो किताबें सुन सकते हैं.
eReaders और अन्य डिवाइस
Kobo ई-रीडर जैसी ई-इंक डिवाइसों पर कुछ पढ़ने के लिए, आपको फ़ाइल डाउनलोड करके उसे अपने डिवाइस पर ट्रांसफ़र करना होगा. ई-रीडर पर काम करने वाली फ़ाइलों को ई-रीडर पर ट्रांसफ़र करने के लिए, सहायता केंद्र के निर्देशों का पालन करें.