బ్రయిన్ ట్రేసీ కెనడా, అమెరికా లలో పబ్లిక్ స్పీకర్ గా పేరు గడించారు. 80 పుస్తకాల పైగా రచించారు. వీరి పుస్తకాలు పన్నెండు భాషలలో అనువాదమయ్యాయి. ఎర్న్ వాట్ యు రియల్లి వర్త్, ఇట్ ది ఫ్రాగ్ మొదలయిన పుస్తకాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. 1984 లో ప్రారంభించిన బ్రయిన్ ట్రేసీ ఇంటర్ నేషనల్ కి, చైర్మన్ మరియు సి.ఇ.ఓ. గా వ్యవహరిస్తున్నారు.