Marketing (Telugu)

Brian Tracy Success series Telugu ຫົວທີ 2 · Manjul Publishing
ປຶ້ມອີບຸກ
106
ໜ້າ
ບໍ່ໄດ້ຢັ້ງຢືນການຈັດອັນດັບ ແລະ ຄຳຕິຊົມ ສຶກສາເພີ່ມເຕີມ

ກ່ຽວກັບປຶ້ມ e-book ນີ້

కస్టమర్‌ను కేంద్రంగా చేసుకునే సక్సెస్ ఫుల్ మార్కెటింగ్ తన మొత్తం ప్రణాళికలను రూపొందించుకుని నిర్ణయాలు తీసుకుంటుంది. విజయవంతమైన మార్కెటింగ్ ప్రచారాలన్నీ కూడా గుడ్ రీసెర్చ్, గుడ్ ఇంటెలిజెన్స్ ఆధారంగానే రూపొందించబడతాయి. గుడ్ సెల్లింగ్, మార్కెటింగ్ స్ట్రాటెజీ మంచి అమ్మకం, మార్కెటింగ్ వ్యూహం అంటే - మీరు ఎవరితో, ఏ ప్రాతిపదికన పోటీపడాలి అన్నది సరిగ్గా ఎంపిక చేసుకోవడమే.

ກ່ຽວກັບຜູ້ຂຽນ

బ్రయిన్ ట్రేసీ కెనడా, అమెరికా లలో పబ్లిక్ స్పీకర్ గా పేరు గడించారు. 80 పుస్తకాల పైగా రచించారు. వీరి పుస్తకాలు పన్నెండు భాషలలో అనువాదమయ్యాయి. ఎర్న్ వాట్ యు రియల్లి వర్త్, ఇట్ ది ఫ్రాగ్ మొదలయిన పుస్తకాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. 1984 లో ప్రారంభించిన బ్రయిన్ ట్రేసీ ఇంటర్ నేషనల్ కి, చైర్మన్ మరియు సి.ఇ.ఓ. గా వ్యవహరిస్తున్నారు.

ໃຫ້ຄະແນນ e-book ນີ້

ບອກພວກເຮົາວ່າທ່ານຄິດແນວໃດ.

ອ່ານ​ຂໍ້​ມູນ​ຂ່າວ​ສານ

ສະມາດໂຟນ ແລະ ແທັບເລັດ
ຕິດຕັ້ງ ແອັບ Google Play Books ສຳລັບ Android ແລະ iPad/iPhone. ມັນຊິ້ງຂໍ້ມູນໂດຍອັດຕະໂນມັດກັບບັນຊີຂອງທ່ານ ແລະ ອະນຸຍາດໃຫ້ທ່ານອ່ານທາງອອນລາຍ ຫຼື ແບບອອບລາຍໄດ້ ບໍ່ວ່າທ່ານຈະຢູ່ໃສ.
ແລັບທັອບ ແລະ ຄອມພິວເຕີ
ທ່ານສາມາດຟັງປຶ້ມສຽງທີ່ຊື້ໃນ Google Play ໂດຍໃຊ້ໂປຣແກຣມທ່ອງເວັບຂອງຄອມພິວເຕີຂອງທ່ານໄດ້.
eReaders ແລະອຸປະກອນອື່ນໆ
ເພື່ອອ່ານໃນອຸປະກອນ e-ink ເຊັ່ນ: Kobo eReader, ທ່ານຈຳເປັນຕ້ອງດາວໂຫຼດໄຟລ໌ ແລະ ໂອນຍ້າຍມັນໄປໃສ່ອຸປະກອນຂອງທ່ານກ່ອນ. ປະຕິບັດຕາມຄຳແນະນຳລະອຽດຂອງ ສູນຊ່ວຍເຫຼືອ ເພື່ອໂອນຍ້າຍໄຟລ໌ໄໃສ່ eReader ທີ່ຮອງຮັບ.